Minister Bandi Sanjay : కేంద్ర మంత్రి బండి సంజయ్ కీలక వ్యాఖ్య, జైలు నిర్బంధస్థలం కాద ని చెదిరిన జీవితాల పునర్నిర్మాణ ప్రదేశo 

Minister Bandi Sanjay : ప్రజాదీవెన,హైదరాబాద్: జైలు అంటే కేవలం నిర్బంధ స్థలం కాద ని, చెదిరిన జీవితాలను పున ర్ని ర్మించడానికి అవకాశం ఇచ్చే ప్రదే శ మని కేంద్ర హోంశాఖ సహాయ మం త్రి బండిసంజయ్ వ్యాఖ్యానించా రు. ఖైదీల్లో సత్ప్రవర్తన తెచ్చి వారి ని మళ్లీ సమాజంలోకి పంపడమే జై ళ్ల శాఖ అసలు విజయమని ఆయ న అభిప్రాయపడ్డారు.7వ ఆల్ ఇం డియా ప్రిజన్ డ్యూ టీ మీట్ 202 5ముగింపు వేడుకల్లో బండి సంజ య్ ముఖ్య అతిథిగా...