Collector Tejas Nandlal Pawar : ఇంటర్మీడియట్ డెబ్భై శాతం ఫలితాలు సాధించాల
--కలెక్టర్ తేజస్ నందలాల్ పవార్ Collector Tejas Nandlal Pawar : ప్రజా దీవెన, సూర్యాపేట:ప్రభుత్వ కళాశాలలో ఇంటర్మీడియట్ చదివే విద్యార్థులకు ప్రతి సబ్జెక్టులో కనీసం 70 శాతం వచ్చే విధంగా టీచర్లు కా ర్యాచరణ సిద్ధం చేసుకోవాలని జి ల్లా కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవా ర్ ఆదేశించారు. శుక్రవారం కలెక్టరే ట్ లోని సమావేశం మందిరంలో ప్ర భుత్వ జూనియర్ కళాశాల, మోడ ల్ స్కూల్స్, వెల్ఫేర్ కళాశాలలు, కే జీబివి లకు సంబంధించిన ప్రిన్సిపా ల్స్ తో ఇంటర్మీడియట్ మొదటి,...