Minister Komatireddy Venkat Reddy : ప్రజాప్రభుత్వంలో కొత్త పోలీస్ క్వార్టర్ల నిర్మాణం 

--24 గంటల పని చేసే పోలీస్ సి బ్బందికి సహాయ సహకారాలు అం దిస్తాం --డ్రగ్స్ నిర్మూలనకు జిల్లా కలెక్టర్, ఎస్పీల కృషి అభినందనీయం --రాష్ట్ర రోడ్లు, భవనాలు, సినిమా టోగ్రఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి Minister Komatireddy Venkat Reddy : ప్రజా దీవెన, నల్లగొండ: రాష్ట్రవ్యా ప్తంగా 232 కోట్ల రూపాయలతో పో లీసు అధికారులు, సిబ్బంది క్వార్ట ర్స్ నిర్మాణం చేపట్టడం జరిగిందని రాష్ట్ర రోడ్లు, భవనాలు, సినిమాటో గ్రఫీ శాఖల మంత్రి కోమటిరెడ్డి వెం కటరెడ్డి తెలిపారు....