Chairman Sivasena Reddy : తెలంగాణ మైదానాల్లో నిరంతర క్రీడాకార్యక్రమాలు

--జాతీయ అంతర్జాతీయ పోటీలు నిర్వహించే సంస్థలకు సహకారం --తెలంగాణ స్పోర్ట్స్ అథారిటీ చైర్మ న్ శివసేన రెడ్డి Chairman Sivasena Reddy : ప్రజా దీవెన, హైదరాబాద్: తెలంగా ణ రాష్ట్రంలోని మైదానాలు నిరం త రం క్రీడా కార్యక్రమాలతో కళకళలా డే విధంగా తెలంగాణ స్పోర్ట్స్ అథా రిటీ చొరవ తీసుకుంటుందని తెలం గాణ స్పోర్ట్స్అథారిటీ చైర్మన్ శివసే న రెడ్డి అన్నారు. శనివారం గచ్చిబౌ లి ఇండోర్ స్టేడియంలో ఏమికల్ స్పోర్ట్స్ అకాడమీ ఆధ్వర్యంలో జ రుగుతున్న మొదటి ఆసియన్ టై క్వాండో...