Minister Ponguleti : జర్నలిస్టుల సంక్షేమం కోసం కట్టు బడి ఉన్నాం
-- అక్రిడిటేషన్ పాలసీపై యాక్షన్ ప్లాన్ --జర్నలిస్టుల సమస్యలపై మంత్రి పొంగులేటి సుదీర్ఘ సమీక్ష Minister Ponguleti : ప్రజా దీవెన, హైదరాబాద్: తెలంగాణ ముఖ్యమంత్రి నాయ కత్వంలోని ప్రజా ప్రభుత్వం జర్న లిస్టుల సంక్షేమం కోసం కట్టుబడి ఉందని రాష్ట్ర రెవెన్యూ, గృహ ని ర్మాణ, సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి అన్నారు. అర్హులైన జర్నలి స్టు లందరికి అక్రిడిటేషన్ కార్డ్ లు అం దేలా విధివిధానాలను రూపొందిం చాలని అధికారులను ఆదేశించా రు. సోమవారం నాడు డాక్టర్...