Governor Jishnu Dev Verma : గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ కీలకవ్యాఖ్య, విశ్వవిద్యాలయాలు నిరంతర ప్రయత్నాల ద్వారా రూపొందించబడే జీవనవ్యవస్థలు
Governor Jishnu Dev Verma : ప్రజా దీవెన, నల్లగొండ: విద్యా సం స్థలంటే కేవలం ఇటుకలు, నిర్మా ణాలు కాదని, దార్శనికత, విలువ లు శ్రేష్ఠత కోసం నిరంతర ప్రయత్నా ల ద్వారా రూపొందించబడిన జీవ న వ్యవస్థలని రాష్ట్ర గవర్నర్ జిష్ణు దేవ్ వర్మ అన్నారు. సోమవారం ఆ యన నల్గొండ జిల్లా నార్కెట్ పల్లి మండలం మహాత్మా గాంధీ విశ్వ వి ద్యాలయ నాలుగవ స్నాతకోత్స వా నికి అధ్యక్షత వహించారు. ముందు గా ఆర్ట్స్ కాలేజ్ వద్ద రాష్ట్ర...