Minister Ponguleti : తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణ యం, నల్లగొండ జిల్లా తిరుమలగిరి మండలంలో కొత్తగా 4వేల మందికి భూపట్టాలు
Minister Ponguleti : ప్రజా దీవెన, హైదరాబాద్ : పేద ప్ర జలు దశాబ్దాల కాలంగా సాగు చే సుకుంటున్న భూములపై వారికి హ క్కులు కల్పించే విషయంలో మాన వీయ కోణంలో ఆలోచన చేయాల ని రాష్ట్ర రెవెన్యూ, హౌసింగ్, స మాచార పౌరసంబంధాల శాఖ మం త్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అధికా రులకు సూచించారు.డాక్టర్ బి. ఆ ర్, అంబేద్కర్ సచివాలయంలో మంగళవారం నల్గొండ జిల్లా నాగా ర్జున సాగర్ నియోజకవర్గంలో భూ సమస్యలపై అటవీ శాఖ మంత్రి కొండా సురేఖతో కలిసి...