CM Revanth Reddy : సీఎం రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్య,దే శానికి దిక్సూచిలా తెలంగాణ విద్యా విధానం
--భాష, జ్ఞానం, నైపుణ్యాలు, క్రీడల మేళవింపుతో అవసరం --విజన్ డాక్యుమెంట్ 2047లో వి ద్యా విధానానికి ప్రత్యేక అధ్యాయం --విద్యా రంగం సమూల ప్రక్షాళనే మా ధ్యేయం --సిలబస్, వనరుల సమీకరణ, వి ధానం అమలుపై స్పష్టత అవసరం --తెలంగాణ విద్యా విధానంపై స మావేశంలో సీఎం రేవంత్ రెడ్డి CM Revanth Reddy : ప్రజా దీవెన, హైదరాబాద్: క్షేత్ర స్థా యి పరిస్థితులు, అధ్యయనం, భవి ష్యత్ అవసరాలకు తగినట్లు రూ పొందించే తెలంగాణ విద్యా విధా నం (Telangana Education...