Deputy CM Bhatti Vikramarka : డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఉ ద్ఘాటన,ఏఐటెక్నాలజీకి హైదరాబా ద్ గ్లోబల్ సెంటర్,యాప్ డిజైన్ లీ డర్ 

Deputy CM Bhatti Vikramarka : ప్రజా దీవెన, హైదరాబాద్: యాప్ డిజైన్ లీడర్ గా హైదరాబాద్ ను నిలిపేందుకు తెలంగాణ ప్రభుత్వం కృషి చేస్తుందని డిప్యూటీ సీఎం భ ట్టి విక్రమార్క మల్లు అన్నారు. UM O ఫౌండేషన్ ఆధ్వర్యంలో గురు వా రం హైటెక్ సిటీ లోని ట్రైడెంట్ హో టల్లో "u x ఇండియా 25" పేరిట ఏర్పాటు చేసిన 21వ ఇంటర్నేషన ల్ కాన్ఫరెన్స్ ఆన్ యూజర్ ఎక్స్పీ రియన్స్ & ప్రోడక్ట్ డిజైన్" ను ఐటీ మంత్రి శ్రీధర్...