CM Revanth Reddy : మిర్యాలగూడ ఎమ్మెల్యే సంచలన నిర్ణయం, రైతాంగo యూరియా కో సం ఉదారత, సీఎంకు రూ.2కోట్లు అందజేత
CM Revanth Reddy : ప్రజా దీవెన, హైదరాబాద్: నల్ల గొం డ జిల్లా మిర్యాలగూడ ఎమ్మెల్యే బ త్తుల లక్ష్మారెడ్డి సంచలన నిర్ణయం తీసుకున్నారు. నియోజకవర్గంలోని రైతులకు ఉపయోగపడే కార్యక్ర మం చేపట్టాలని భావించిన ఆయన తన కుమారుడి వివాహ రిసెప్షన్ కో సం ఖర్చు చేయాలనుకున్న రూ. 2 కోట్ల రూపాయల చెక్కును ముఖ్య మంత్రికి అందించారు. గురువారం ముఖ్యమంత్రి శ్రీ ఎ. రే వంత్ రెడ్డిని జూబ్లీహిల్స్ నివాసం లో కలిసిన ఎమ్మెల్యే లక్ష్మారెడ్డితో పాటు కుటుంబ సభ్యులు, నల్గొండ లోక్‌సభ...