Minister Uttam Kumar Reddy : మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తీవ్ర అ భ్యంతరం, హరీష్ రావు వ్యాఖ్యలు అన్నీ అబద్ధాలు ఆవాస్తవాలు
Minister Uttam Kumar Reddy :ప్రజా దీవెన, హైదరాబాద్: కాళేశ్వ రం ప్రాజెక్టు తమ్మిడిహట్టి వద్ద బ్యా రేజ్ నిర్మాణానికి 35 వేల కోట్లు, సా గులోకి 4.47 లక్షల ఆయకట్టు అం టూ బి.ఆర్.యస్ నేత మాజీ మం త్రి హరీష్ రావు చేస్తున్న ప్రచారంలో ఎంత మాత్రం నిజం లేదని రాష్ట్ర నీటిపారుదల, పౌర సరఫరాల శాఖామంత్రి కెప్టెన్ ఎన్.ఉత్తమ్ కు మార్ రెడ్డి తేల్చి చెప్పారు. తమ్ము డిహట్టి దగ్గర బ్యారేజ్ నిర్మించాల ని, చేవెళ్ల-ప్రాణహిత ప్రాజెక్టు నిర్మా ణం...