Nalgonda District Collector Ila Tripathi : నల్లగొండ జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి అప్పీల్, పోషణ మాసo ఉత్సవాల ను వినూత్నంగా నిర్వహించాలి 

Nalgonda District Collector Ila Tripathi : ప్రజా దీవెన, నల్లగొండ: పోషణ మా సo ఉత్సవాలను వినూత్నంగా ని ర్వహించాలని జిల్లా కలెక్టర్ ఇలా త్రి పాఠి ఆదేశించారు. “పోషణ మా సం” పై శుక్రవారం ఆమె జిల్లా కలె క్టర్ కార్యాలయంలోని సమావేశ మందిరంలో మహిళా శిశు సంక్షేమ, సంబంధిత శాఖ అధికారులతో స మావేశం నిర్వహించారు.కేంద్ర, రా ష్ట్ర ప్రభుత్వాల ఆదేశాల మేరకు ఈ నెల 17 నుండి అక్టోబర్ 16 వరకు పోషణ మాసం నిర్వహిస్తున్న విష యం...