Minister Surekha : మంత్రి సురేఖ అల్టిమేటం, దేవుడి భూములపై న్యాయపోరాటం, ఆరు మాసాలకోసారి స్టేటస్ చెప్పాలని ఆదేశం 

Minister Surekha : ప్రజా దీవెన, హైదరాబాద్: దేవుడి భూములపై లీగల్ ఫైట్ గట్టిగా చే యాలని, అసలు న్యాయ పోరాటం స‌రైన రీతిలో ఎందుకు జ‌ర‌గ‌డం లే దని రాష్ట్ర అటవీ, పర్యావరణ, దే వాదాయ శాఖ మంత్రి కొండా సురే ఖ ప్రశ్నల వర్షం కురిపించారు. శని వారం రాష్ట్ర సచివాలయంలోని దే వాదాయ శాఖ మంత్రి పేషీలో ఎం డోమెంటు గవర్నమెంటు ప్లీడర్ల స మావేశం నిర్వహించారు. ఈ స మా వేశంలో మంత్రి సురేఖ మాట్లాడు తూ ఎండోమెంటు కేసుల...