District Collector Ila Tripathi : వేములపల్లి పిహెచ్ సి లో నల్లగొండ కలెక్టర్ ఆకస్మిక తనిఖీ, వైద్యులు క్ర మం తప్పకుండా హాస్టళ్లు సందర్శించాలి

District Collector Ila Tripathi : ప్రజా దీవెన, వేములపల్లి: ప్రాథమిక వైద్య ఆరోగ్య కేంద్రం డాక్టర్లు తప్ప నిసరిగా వారి పరిధిలోని అంగన్వా డీలు,ప్రాథమిక పాఠశాలలు, హాస్ట ళ్లను సందర్శించాలని జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి ఆదేశించారు. శనివా రం ఆమె నల్గొండ జిల్లా వేములపల్లి ప్రాథమిక వైద్య ఆరోగ్య కేంద్రాన్ని ఆ కస్మికంగా తనిఖీ చేశారు. పి హెచ్ సి డాక్టర్లు ఆర్ బిఎస్ కే బృందాల తో కలిసి అంగన్వాడీలు, పాఠశాల ల విద్యార్థుల ఆరోగ్య పరీక్షలకు వెళ్లిన సందర్బంగా మెరుగైన...