Bathukamma Festival : తెలంగాణ సంస్కృతి, సంప్రదాయా నికి ప్రతీక బతుకమ్మ

--కెసిఆర్ హయాంలోనే అదరికీ బ తుకమ్మ చీరలు అందజేత --కాంగ్రెస్ వచ్చింది, బతుకమ్మ చీర లను కాటికి పంపాయి --గత ఏడాది ఇస్తున్నామని ఆశపె ట్టి మహిళల ఆశలు ఆవిరిచేసిండ్రు --బతుకమ్మ, దేవినవరాత్రులు ప్ర శాంతంగా జరుపుకోవాలి --ప్రజలందరికీ బతుకమ్మ, శరన్న వరాత్రుల శుభాకాంక్షలు --నల్లగొండ మాజీ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్ రెడ్డి Bathukamma Festival : ప్రజా దీవెన, నల్లగొండ: తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీక బతుకమ్మ అని మాజీ శాసనసభ్యు లు కంచర్ల భూపాల్ రెడ్డి పేర్కొన్నా రు. అదివారం పితృ అమావాస్యతో...