Minister Uttam Kumar Reddy : మంత్రి ఉత్తమ్ అల్టిమేటం, ఆల్మట్టి డ్యాం ఎత్తుపెంచడంపై ఆగ్రహం, న దీ జలాల పంపిణిలో న్యాయం జరి గేవరకు పోరాటం
Minister Uttam Kumar Reddy : ప్రజాదీవెన, సూర్యాపేట: కర్ణాటక రాష్ట్రంలోని ఆల్మట్టి డ్యాం ఎత్తు పెం చడాన్ని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తీవ్రంగా వ్యతిరేకిస్తున్నదని ,ఈ విష యంలో తెలంగాణకు న్యాయం జరి గేంత వరకు పోరాడుతామని రాష్ట్ర నీటిపారుదల, పౌరసరఫరాల శాఖ మంత్రి నలమాద ఉత్తమ్ కుమార్ రెడ్డి స్పష్టం చేశారు. తెలంగాణకు 7 0 శాతం జలాలు కేటాయించాలని పోరాడుతున్నామని, ఇప్పటికే ఒక సారి ట్రేబ్యునల్ ముందు వాదనలు వినిపించామని, తిరిగి సోమవారం రాత్రి మరోసారి ఢిల్లీ వెళ్లి తెలంగా ణాకు...