CM Revanth Reddy : సీఎం రేవంత్ రెడ్డి తీపికబురు, సిం గ‌రేణి సాధించిన విజయాల ఆధా రంగా కార్మికులకు 34 శాతం బోనస్

CM Revanth Reddy : ప్రజా దీవెన హైదరాబాద్: దసరా పండుగ సందర్భంగా సింగ‌రేణి కా ర్మికులకు వరుసగా రెండో ఏడాది ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి శుభ వా ర్త అందించారు. గడిచిన ఏడాది కా లంలో సింగ‌రేణి సంస్థ ఉత్ప‌త్తి, గ‌ డించిన లాభాలు, సాధించిన వి జ యాల ఆధారంగా కార్మికులకు 3 4 శాతం మేరకు బోనస్ ప్రకటించారు. సింగరేణి కార్మికులకు బోనస్ అం దించాలన్న అంశంపై ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్ర మార్క, మంత్రి దుద్దిళ్ల శ్రీధర్...