SP Sharath Chandra Pawar : సంచలన కేసు ఛేదించిన నల్లగొండ పోలీసులు, సాంకేతిక పరిజ్ఞానంతో దొంగల ముఠా ఆటకట్టు

--ముగ్గురు అంతర్ రాష్ట్ర దొంగల అరెస్టు, రూ. 66.50 లక్షలు స్వాధీ నం --వివరాలు వెల్లడించిన జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ SP Sharath Chandra Pawar : ప్రజా దీవెన, నల్లగొండ క్రైమ్: నల్ల గొండ జిల్లా మిర్యాలగూడ పట్ట ణ వన్ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో ని వైష్ణవి గ్రాండ్ రెస్టారెంట్ లో ఈనె ల ఐదవ తేదీన జరిగిన 80 లక్షల రూపాయల చోరి సంఘటన నల్ల గొండ జిల్లాలో సంచలనం కలిగిం చింది. ఈ కేసులో ఎలాంటి...