CM Revanth Reddy : సీఎం రేవంత్ రెడ్డి అప్రమత్తం, రెం డు రోజుల పాటు భారీ వర్షాలతో అధికారులు అలెర్ట్ గా ఉండాలి
CM Revanth Reddy : ప్రజా దీవెన, హైదరాబాద్: తెలంగా ణ రాష్ట్రంలో రానున్న రెండు రోజు ల పాటు భారీ వర్షాలు కురిసే అవ కాశం ఉందన్న వాతావరణ విభాగం హెచ్చరికల నేపథ్యంలో అన్ని శాఖ లు అప్రమత్తంగా ఉండాలని ము ఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి అధికారు లను ఆదేశించారు. అన్ని జిల్లాల కలెక్టర్లు హై అలర్ట్‌గా ఉండాలని అ ప్రమత్తం చేశారు. ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షించాలని చెప్పా రు. అవసరమైన పక్షంలో, లోతట్టు ప్రాం తాల్లో నివసించే ప్రజలను ముందు గానే...