Minister Komatireddy Venkata Reddy : బిగ్ బ్రేకింగ్, నల్లగొండలో అట్ట హా సంగా ఇందిరమ్మ ఇండ్ల గృహప్రవే శాలు 

--పట్టు వస్త్రాలు, మేళతాలలతో లబ్దిదారులతో గృహప్రవేశాలు --తెలకంటి గూడెం కు అన్ని విధా లుగా అండగా ఉంటాం --మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి వెల్లడి Minister Komatireddy Venkata Reddy : ప్రజా దీవెన, నల్లగొండ: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చే పట్టిన ఇందిరమ్మ ఇండ్ల గృహాలలో భాగంగా పేదలకు ఒక్కోటి 5 లక్షల రూపాయల వ్యయంతో నల్గొండ జిల్లా కనగల్ మండలం తెలకంటి గూడెంలో నిర్మించిన ఇళ్లకు రాష్ట్ర రోడ్లు భవనాలు సినిమాటోగ్రఫీ శా ఖల మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఆధ్వర్యంలో శనివారం...