Professor Arjuna Rao : పానగల్ సోమేశ్వరాలయాలను సం దర్శించిన పురావస్తుశాఖ సంచాల కులు ప్రొఫెసర్ అర్జునరావు
Professor Arjuna Rao : ప్రజా దీవెన, నల్లగొండ టౌన్: తెలం గాణ రాష్ట్ర పురావస్తుశాఖ సంచాల కులుగా నియమితులైన ప్రొఫెసర్ అర్జునరావు కుతాడిని బాధ్యతలు స్వీకరించిన వెంటనే ఆయన నల్ల గొండ జిల్లాలోని పానగల్ గ్రామంలో ఉన్న రాష్ట్ర రక్షిత కట్టడాలైన పచ్చ ల సోమేశ్వర ఆలయం, ఛాయా సో మేశ్వర దేవాలయం, జిల్లా పురా వస్తు ప్రదర్శనశాలను ఆదివారం సందర్శించారు. ఆలయాల స్థితిగతులను పరిశీలిం చిన అనంతరం, వాటి అభివృద్ధి కోసం పురావస్తు శాఖ సిబ్బందిని వివరాలు అడిగి తెలుసుకున్నారు. భక్తులకు మరియు...