Telanganaendowment : పానగల్ సోమేశ్వరాలయాలను సందర్శించిన పురావస్తుశాఖ సంచాలకులు ప్రొఫెసర్ అర్జునరావు

  Telanganaendowment: ప్రజా దీవెన, నల్లగొండ టౌన్: తె లంగాణ రాష్ట్ర పురావస్తుశాఖ సంచాల కులుగా నియమితులైన ప్రొఫెసర్ అర్జునరావు కుతాడిని బాధ్యతలు స్వీకరించిన వెంటనే ఆయన నల్ల గొండ జిల్లాలోని పానగల్ గ్రామంలో ఉన్న రాష్ట్ర రక్షిత కట్టడాలైన పచ్చ ల సోమేశ్వర ఆలయం, ఛాయా సో మేశ్వర దేవా లయం, జిల్లా పురా వస్తు ప్రదర్శనశాలను ఆదివారం సందర్శించా రు. ఆలయాల స్థితిగతులను పరిశీలిం చిన అనంతరం, వాటి అభివృ ద్ధి కోసం పురావస్తు శాఖ సిబ్బందిని వివరాలు అడిగి తెలుసుకు...