Big Breaking : బిగ్ బ్రేకింగ్, ఆసియా కప్ హీరో తిలక్ వర్మకు సీఎం రేవంత్ ఘన సత్కారం

Big Breaking : ప్రజా దీవెన, హైదరాబాద్: ఆసియా కప్–2025 ఫైనల్లో పాకిస్థాన్‌పై భా రత జట్టు విజయానికి కీలకంగా ని లిచిన హైదరాబాద్ యువ క్రికెటర్ తిలక్ వర్మను తెలంగాణ ప్రభుత్వం ఘనంగా సత్కరించింది. మంగళ వారం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని తిలక్ వర్మ సీఎం నివాసంలో మ ర్యాదపూర్వకంగా కలిసి అభినంద నలు స్వీకరించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మా ట్లాడుతూ తిలక్ వర్మ ప్రదర్శించిన క్రీడాస్ఫూర్తి అనేకమంది యువతకు ఆదర్శప్రాయంగా నిలుస్తుందన్నా రు. దేశం గర్వించే ప్రతిభావంతులై న క్రీడాకారులను...