Big Breaking : బిగ్ బ్రేకింగ్, తీవ్ర విషాదం, పండగ వేళ వాగులోకి దిగి ముగ్గురి మృ త్యువాత 

Big Breaking : ప్రజా దీవెన, డిండి: దసరా సరదా కాస్తా ఆ కుటుంబoలో విషాద ఛా యలు నింపింది. దసరా పండగ వే ళ నల్గొండ జిల్లా చందంపేట మండ లం దేవరచర్లలో తీవ్ర విషాదం నెల కొంది. డిండి వాగులో పడి ముగ్గు రు ప్రాణాలు కోల్పోయారు. పంగడ నేపథ్యంలో గ్రామ సమీపంలోని డిం డి వాగు వద్దకు సాయి ఉమాకాంత్ (10), గోపి (21), రాము (30) వెళ్లా రు. అయితే సాయి ఉమాకాంత్ స్నానం చేసేందుకు వాగులోకి దిగ గా...