Ex ministerRamreddyDamodarReddy : బ్రేకింగ్, మాజీమంత్రి, రాంరెడ్డిదామోదర్ రెడ్డి అస్తమయం, అనారోగ్యంతో ఏఐజీలో చికిత్సపొందుతూ మృతి

  Ex ministerRamreddyDamodarReddy:   ప్రజా దీవె న, హైదరాబాద్: ఉమ్మడి నల్లగొండ జిల్లాలో అత్యంత ప్రాచు ర్యం పొందిన రాజకీయ నాయకు డు, మాజీ మంత్రి, తుంగతుర్తి మాజీ ఎమ్మెల్యే రాంరెడ్డి దామోదర్ రెడ్డి అస్తమించారు. తీవ్ర అనారోగ్యం తో గతకొంత కాలంగా ఏఐజీలో చికిత్స పొందుతూ మృతిచెందారు. కాంగ్రె స్ సీనియర్ నేత, మాజీ మంత్రి రాంరెడ్డి దామోదర్ రెడ్డి (7 3) తుదిశ్వాస విడిచారు. కొంతకాలంగా అ నారోగ్యంతో బాధపడుతున్న దామోదర్ రెడ్డి కొంత కాలంగా రాజకీయాలకు దూరంగా ఉం టున్నారు....