Chief Minister Chandrababu Naidu: మేథోమధనంతో మరింత మెరుగైన సేవలు
--పౌరసేవల్లో సంతృప్తి స్థాయే ము ఖ్యం --ప్రభుత్వ శాఖల పనితీరుపై నెల వారీ ఆడిట్ జరగాలి --వాట్సప్ గవర్నెన్స్ వినియోగం మ రింత పెరగాలి --ఆర్టీజీఎస్, పౌర సేవలపై సమీ క్ష లో ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు Chief Minister Chandrababu Naidu : ప్రజా దీవెన, అమరావతి: వివిధ ప్రభుత్వ శాఖలు అందిస్తున్న పౌర సేవలు మరింత మెరుగు పరిచేందు కు అధికారులు మేధోమధనం జర పాలని ముఖ్యమంత్రి నారా చంద్ర బాబు నాయుడు ఆదేశించారు. పౌ ర సేవల్లో ప్రజల సంతృప్తి స్థాయే...