Nalgonda Student Murder : బిగ్ బ్రేకింగ్, నల్లగొండజిల్లా కేంద్రం లో దారుణo, ఇంటర్ విద్యార్థిని హత్య
Nalgonda Student Murder : ప్రజా దీవెన, నల్లగొండ: నల్లగొండ జి ల్లా కేంద్రంలో జిల్లా కలెక్టరేట్ కా ర్యా లయానికి కూతవేటు దూరంలో దా రుణ దుర్ఘటన చోటుచేసుకుంది. నల్లగొండ జిల్లా కేంద్రంలోని డైట్ క ళాశాల సమీపంలో ఇంటర్ విద్యా ర్థిని దారుణ హత్యకు గురైన సం ఘటన వెలుగు చూసింది. స్థానికు లు పోలీసులు తెలిపిన సమాచా రం మేరకు వివరాలు ఇలా ఉన్నా యి. నల్లగొండ రూరల్ పోలీస్ స్టేషన్ ప రిధిలోని అన్నారెడ్డిగూడెం గ్రామా ని కి చెందిన...