Syrup Ban : బిగ్ బ్రేకింగ్, తెలంగాణ ప్రభుత్వం కీ లక నిర్ణయం, మరోరెండు సిరప్ లు నిషేధం
Syrup Ban : ప్రజా దీవెన, హైదరాబాద్: దేశంలో దగ్గు మందు మరణాలు శృతి మిం చుతోన్న తరుణంలో తెలంగాణ ప్ర భుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఇటీవల మధ్యప్రదేశ్, రాజస్థాన్ ల లో 'కోల్డీఫ్' కాఫ్ సిరప్ సేవించిన కా రణంగా 11 మంది చిన్నారులు మ రణించిన విషయం విదితమే. ఈ నే పథ్యంలోనే తెలంగాణ డ్రగ్స్ కంట్రో ల్ అడ్మినిస్ట్రేషన్ అప్రమత్తమైంది. కిడ్నీ వైఫల్యానికి కారణమయ్యే డై థిలిన్ గ్లైకాల్ కలుషితం ఉన్న ఎ స్ ఆర్-13 బ్యాచ్ సిరప్ ను...