MP Etela Rajender : మాజీ మంత్రి, ఎంపీ ఈటెల రాజేం దర్ ఘాటువ్యాఖ్యలు, నిజాయితీ, నిబద్ధతలేక కాంగ్రెస్ చేతులెత్తేసింది
MP Etela Rajender : ప్రజా దీవెన, హుజురాబాద్: రాష్ట్రం లో అధికార కాంగ్రెస్ పార్టీకి నిజా యితీ, నిబద్ధత లేక బీసీ రిజర్వే ష న్లపై హైకోర్టు తీర్పుతో పాటు సర్వ త్రా గందరగోళ పరిస్థితులు నెలకొ న్నాయని మాజీమంత్రి మల్కాజిగిరి పార్లమెంటు సభ్యుడు ఈటెల రా జేందర్ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తా రు. ఇప్పటికైనా ఈ ప్రభుత్వం వంచ నకు పాల్పడకుండా, మోసం చేయ కుండా, దగా చేయకుండా, 42 శా తంతో తక్షణమే ఎన్నికలు నిర్వహిం చాలని డిమాండ్ చేశారు. శుక్ర వా...