MLA Harish Rao: జోర్డాన్ లో చిక్కుకున్న గల్ఫ్ కార్మికు లను వెంటనే స్వదేశానికి తీసుకు రావాల్సిoదే
--22 నెలలు గడిచినా కాంగ్రెస్ గల్ఫ్ పాలసీ, NRI పాలసీకి అతిగతిలేదు --నాడు వలసలు వాపస్, కాంగ్రెస్ పాలనలో వలసలు మొదలు --అధికారంలో ఉన్నవారు 12 మం ది గల్ఫ్ కార్మికులను రప్పించాలి --మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్ రావు డిమాండ్ MLA Harish Rao : ప్రజా దీవెన, హైదరాబాద్: జోర్డాన్ లో చిక్కుకున్న గల్ఫ్ కార్మికులను వెంటనే స్వదేశానికి తీసుకు రావా ల్సిoదేనని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్ రావు డిమాండ్ చేశారు.అధికారంలో ఉన్న సీఎం రేవంత్ రెడ్డి, కేంద్ర...