District Collector Ila Tripathi : నల్లగొండ జిల్లా కలెక్టర్ ఆదేశం, పే రూరు వంతెన పునరుద్ధరణకు అం చనాలు రూపొందించాలి
District Collector Ila Tripathi : ప్రజా దీవెన, నాగార్జున సాగర్: ఇటీవల కురిసిన భారీ వర్షాల కార ణంగా తెగిపోయిన హాలియా మం డలం, పేరూరు వంతెన తాత్కాలిక పునరుద్ధరణకు అంచనాలు రూ పొందించి సమర్పించాలని జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి ఆర్ అండ్ బి ఇంజనీరింగ్ అధికారులను ఆదేశిం చారు.శుక్రవారం ఆమె నాగార్జున సాగర్ శాసనసభ్యులు కుందూరు జయవీర్ రెడ్డితో కలిసి పేరూరు గ్రా మ శివారులో తెగిపోయిన వంతె న ను పరిశీలించారు. ఇంజనీరింగ్ అధికారులు, గ్రామస్తు లతో వివరాలను అడిగి తెలుసుకు...