Showcausenotice : బిగ్ బ్రేకింగ్, నల్లగొండ జిల్లా కలెక్టర్ సీరియస్, విధులపట్ల నిర్లక్ష్యం వహించిన అధికారికి షోకాజ్ నోటీస్
Showcausenotice : ప్రజా దీవెన, నల్లగొండ: విధుల పట్ల నిర్ల క్ష్యం వహించిన ఎస్ ఎల్ బిసి కాలని తెలంగాణ మైనారిటీ బాలు ర రెసిడెన్షియల్ పాఠశాల ప్రిన్సిపా ల్ వేణుగోపాల్ కు జిల్లా కలెక్టర్ ఇ లా త్రిపాఠి (ila tripathi ) షోకాజ్ నోటీస్ జారీ చే శారు. శుక్రవా రం జిల్లా కలెక్టర్ ఇ లా త్రిపాఠి నల్గొండ జిల్లా కేంద్రంలోని ఎ స్ ఎల్ బి సి కాలనీలో ఉ న్న తెలంగాణ మైనారిటీ బాలుర రెసిడెన్సి...