Tungaturthi MLA : రైతులు తమ ధాన్యాన్ని కొనుగోలు కేంద్రాల్లోనే అమ్మాలి, దళారులను నమ్మవద్దు
--తుంగతుర్తి శాసనసభ్యులు మందుల సామెల్ Tungaturthi MLA : ప్రజా దీవెన, తుంగతుర్తి: రాష్ట్రంలో రైతాంగాన్ని ఆదుకున్న ఘనత ఎల్ల వేళలా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని దేనిని గత బి.ఆర్.ఎస్ ప్రభుత్వ హయాం లో రైతులు నానా ఇబ్బందులు ప డ్డారని తుంగతుర్తి శాసనసభ్యులు మందుల సామెల్ అన్నారు. సోమ వారం తుంగతుర్తి మండల కేంద్రం లో రైతు సేవా సహకార సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని శాసన సభ్యులు మందుల సామెల్ సొసైటీ చైర్మన్ గుడిపాటి సైదులు తో కలిసి...