Nakrekal MLA Vemula Veeresham : నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం కీలకవ్యాఖ్య, రైతులెవరూ అధైర్యం పడవద్దoటూ అభయం
Nakrekal MLA Vemula Veeresham : ప్రజా దీవెన, రామన్నపేట: అకాల వర్షాల కారణంగా తడిచిన ధాన్య పు గింజను తొందరగా కొనుగోలు చేస్తామని నకిరేకల్ ఎమ్మెల్యే వేము ల వీరేశం అభయమిచ్చారు. ఎవ రూ అధైర్య పడవద్దని,మీ ధాన్యం కోనుగోలు అయే వరకు జాగ్రత్త ప డండని రైతులకు ధైర్యం చెప్పారు. ఆకాల వర్షం కారణంగా రామన్నపే ట మండలంలోని దుబ్బాక, ముని పంపుల, పల్లివాడ గ్రామల్లో తడిచి న వరి ధాన్యాన్ని సోమవారం పరిశీ లించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడు తూ...