Gandicheruvu Venkanna Goud : ఈ నెల 18 న నిర్వహించే బీసీ బంద్ ని విజయవంతం చేయండి
--బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు గండిచెర్వు వెంకన్న గౌడ్ Gandicheruvu Venkanna Goud : ప్రజా దీవెన, నల్లగొండ టౌన్: స్థానిక సంస్థల ఎన్నికలలో బీసీ లకి 42 శాతం రిజర్వేషన్లపై హైకోర్టు లో స్టే ఇచ్చినందుకు నిరసనగా ఈ నెల 18 న నిర్వహించే బీసీ జేఏసీ ఆధ్వ ర్యంలో నిర్వహించే బంద్ ని సకల జనులు పాల్గొని విజయవంతం చే యాలని బీసీ విద్యార్థి సంఘం జిల్లా అధ్యక్షులు ఐతగొని జనార్దన్ గౌడ్ ఆధ్వర్యంలో నిర్వహించిన వాల్ పో స్టర్ ఆవిష్కరణలో...