BC Reservations : బిగ్ బ్రేకింగ్,బీసీ రిజర్వేషన్లపై ప్రభు త్వానికి సుప్రీంకోర్టులో చుక్కెదురు

BC Reservations : ప్రజా దీవెన, న్యూ ఢిల్లీ: తెలంగాణ లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్ల అమలుకు సంబంధించిన జీవో 9పై సుప్రీంకోర్టులో తెలంగాణ ప్రభుత్వా నికి చుక్కెదురైంది. గురువారం వి చారణ ప్రారంభించిన సుప్రీంకోర్టు ప్ర భుత్వం తరపున దాఖలైన స్పెషల్ లీవ్ పిటిషన్ ను తోసిపుచ్చింది. తె లంగాణ హైకోర్టు లోనే తేల్చివా లం టూ స్పష్టం చేస్తూ తీర్పు వెలువరిం చింది. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు రి జర్వేషన్లు (BC Reservations) క ల్పించేందుకు ప్రభుత్వం జారీ చేసి...