Minister Komatireddy Venkata Reddy : మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి కీలక వ్యాఖ్య, రైతుల ఖాతాల్లో 72 గంట ల్లో ధాన్యం డబ్బులుజమ
--రైతులు విధిగా సన్నధాన్యాన్ని పండించాలి --అత్యధిక ధాన్యం పండించే జిల్లాల్లో నల్లగొండ రెండవది --రాష్ట్ర రోడ్లు, భవనాలు, సిని మా టోగ్రఫీ శాఖల మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి Minister Komatireddy Venkata Reddy : ప్రజా దీవెన, తిప్పర్తి: ధాన్యం అమ్మి న రైతుల ఖాతాలలో ధాన్యం డ బ్బులను 72 గంటలు జమ చేస్తా మని రాష్ట్ర రోడ్లు, భవనాలు, సిని మాటోగ్రఫీ శాఖల మంత్రి కోమటి రెడ్డి వెంకటరెడ్డి తెలిపారు. శుక్రవా రం అయన నల్గొండ జిల్లా ,తిప్పర్తి మండలం, కంకణాలపల్లి,...