Against Sakshi M : ‘సాక్షి’ పై కక్షసాధింపు చర్యలు వెంట నే ఆపాలి

--ముక్తకంఠంతో ఖండించిన జర్న లి స్ట్ సంఘాల నేతలు --అక్రమ కేసులను ఖండిస్తూ జర్న లిస్ట్ ల ర్యాలీ, నిరసన Against Sakshi Media : ప్రజా దీవెన, నల్లగొండ టౌన్: ఆంధ్ర ప్రదేశ్ కూటమి ప్రభుత్వలోని అవి నీతి అక్రమాలను వెలికి తీస్తూ ప్రజ ల పక్షాన నిలుస్తున్న 'సాక్షి' మీడి యాపై దాడులు. కక్షసాధింపు చ ర్యలు వెంటనే ఆపాలని జర్నలిస్ట్ సంఘాల నాయకులు ముక్త కంఠం తో డిమాండ్ చేశారు. జర్నలిస్ట్ సం ఘాల ఆధ్వర్యంలో శుక్రవారం నల్ల గొండ పట్టణంలోని...