Tungaturthi N : అభివృద్ధికి ఆమడదూరంలో తుంగతుర్తి, కంపచెట్లతో కమ్ముకున్న బస్టాండ్
Tungaturthi News : ప్రజా దీవెన, తుంగతుర్తి: ప్రభుత్వా లు మారినా, పాలుకులు మారినా తలరాత మారదన్న నానుడి తుంగ తుర్తిలో కూడా నిజమని నిరూపిత మవుతోంది. అందుకు తగ్గట్టుగా తుంగతుర్తి నియోజకవర్గ కేంద్ర అ భివృద్ధికి ఆమడదూరం కొనసాగు తోంది. అభివృద్ధిలో ఎంత మాత్రం ముందుకు సాగడంలేదనడానికి ని యోజకవర్గ కేంద్రంలో కంపచేట్లతో కమ్మేసిన బస్టాండ్ దుస్థితి చెప్పకనే చెబుతోంది. నియోజకవర్గానికి అంతటికి గుండె కాయలాంటి తుంగతుర్తి నియోజక వర్గ కేంద్రం అభివృద్ధికి ఆమడ దూ రంలో ఉందంటే అతిశక్తి లేదు. ము ఖ్యంగా...