SP Sharath Chandra Pawar : బిగ్ బ్రేకింగ్, అధికవడ్డీ పేరుతో మో సం చేసిన నిందితుల అరెస్ట్, రి మాండ్ 

SP Sharath Chandra Pawar : ప్రజా దీవెన, నల్లగొండ: నల్లగొండ జి ల్లా దేవరకొండ ప్రాంతంలో అధికవ డ్డీ పేరుతో మోసం చేసిన నిందితు ల అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలిం చారు నల్లగొండ పోలీసులు. సోమ వారం నల్లగొండ జిల్లా పోలీస్ కా ర్యాలయంలో ఏర్పాటు చేసిన మీ డియా సమావేశంలో జిల్లా ఎస్పీ శ రత్ చంద్ర పవార్ వివరాలు వెల్ల డించారు. పలుగు తండా వద్దిపట్ల గ్రామానికి చెందిన రామవత్ మధు నాయక్ పదవ తరగతి పుట్టoగండి మోడల్...