Financialassistance poorstudent : మల్లేపల్లి చదువుల తల్లికి స్ఫూర్తిఫౌండేషన్ శ్రీవ్యాల్ ఆపన్నహస్తం
మల్లేపల్లి చదువుల తల్లికి స్ఫూర్తిఫౌండేషన్ శ్రీవ్యాల్ ఆపన్నహస్తం Financialassistance poorstudent : ప్రజా దీవెన, కొండ మల్లేపల్లి: దేవర కొండ నియోజకవర్గం కొండ మల్లేప ల్లి మండల కేంద్రంలోని ఎస్సీ కాలనీ కి చెందిన చదువుల తల్లికి స్ఫూర్తి ఫౌండే షన్ ఆపన్న హస్తం అందిం చింది. కాలనీకి చెందిన అందుగుల సైద మ్మ, వెంకటయ్య దంపతుల రెం డో కుమార్తె తేజశ్రీ ఇటీవల విడుద లైన నీట్ ఫలితాల్లో ఉత్తమ ఫలితం సాధించి రామగుండం ప్రభు త్వ మెడికల్ కళాశాలలో ఎంబీబీఎస్ సీటు...