ExiseDepartment WinesTenders : బిగ్ బ్రేకింగ్, ప్రభుత్వానికి దరఖాస్తు ఫీజురూపేనా రూ. 147కోట్ల 18 లక్షల ఆదాయం

  ExiseDepartment WinesTenders:  ప్రజా దీవెన, నల్ల గొండ: నల్లగొండ జి ల్లాలో సోమవారం మద్యం దుకాణాల ఎంపిక కార్యక్రమాన్ని లక్కీ డ్రా ద్వారా పారదర్శకంగా, విజయవంతంగా ని ర్వహించినట్లు జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి తెలిపారు. నల్లగొండ జిల్లా కేంద్రంలోని లక్ష్మీ గార్డెన్స్ లో 2025 -27 సంవత్సరానికి సం బంధిం చి జిల్లాలోని 154 మద్యం దుకాణాలకు వచ్చిన 4906 దర ఖాస్తు ల నుండి లక్కీ డ్రా ద్వారా ఎంపిక కార్యక్రమాన్ని ప్రత్యక్షంగా నిర్వ హించారు. ఈ సందర్భంగా ఒక్కో...