MLA Rajagopal Reddy : బిగ్ బ్రేకింగ్, మునుగోడు ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి సంచలన వ్యాఖ్య, రాజకీయంగా ఏ నిర్ణయం తీసుకు న్నా నేనే ప్రెస్ మీట్ లో ప్రకటిస్తా
MLA Rajagopal Reddy : ప్రజా దీవెన, చౌటుప్పల్: మునుగో డు శాసనసభ్యులు కోమటిరెడ్డి రా జగోపాల్ రెడ్డి మరోమారు సంచల న వ్యాఖ్యలు చేశారు.రాజకీయంగా ఏ నిర్ణయం తీసుకున్నా నేనే స్వ యంగా ప్రెస్ మీట్ లో ప్రకటిస్తానని స్పష్టం చేశారు. రాష్ట్రంలో క్రమశిక్ష ణ గల కాంగ్రెస్ పార్టీ నాయకుడిగా, కార్యకర్తగా అధిష్టానం ఏనిర్ణయం తీసుకున్నా కూడా దానికి కట్టుబడి ఉంటానని ప్రకటించారు.చౌటుప్పల్ మున్సిపాలిటీ కేంద్రంలోని లక్కా రం, చౌటుప్పల్ మున్సిపాలిటీ కేం ద్రంలోని చెరువులను పరిశీలించి గంగ పూజ నిర్వహించిన ఆయన...