Deputy CM Vikramarka : బిగ్ బ్రేకింగ్, డిప్యూటీ సీఎం విక్రమా ర్క ఆదేశం, ఒకేసారి రూ.1,032 కో ట్ల పెండింగ్ బిల్లులు విడుదల
Deputy CM Vikramarka : ప్రజా దీవెన, హైదరాబాద్: ప్రభుత్వ ఉద్యోగుల బకాయిలు, పంచాయ తీరాజ్ తో పాటు ఆర్ అండ్ బి శా ఖకు సంబంధించిన పెండింగ్ బిల్లు లు అక్టోబర్ మాసానికి సంబంధించి సుమారు 1,031 కోట్ల రూపాయల ను ఒకేసారి డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు ఆదేశం మేరకు ఆర్థిక శాఖ అధికారులు విడుదల చేశారు. ఈ మేరకు శుక్రవారం ఉద యం ప్రజాభవన్ లో ఆర్థిక శాఖ అ ధికారులతో డిప్యూటీ సీఎం సమీక్ష సమావేశం నిర్వహించారు. గత...