Run For Unity : దేశ సమైక్యత, పౌరుల ఐక్యమ త్యం కోసమే రన్ ఫర్ యూనిటీ
--సూర్యాపేట జిల్లా కేంద్రంలో ఘ నంగా జాతీయ సమైక్యత దినోత్స వం --1000 మందికి పైగా పౌరులతో రన్ ఫర్ యూనిటీ కార్యక్రమం --కార్యక్రమాన్ని ప్రారంభించిన జిల్లా కలెక్టర్, ఎస్పీ Run For Unity : ప్రజా దీవెన, సూర్యాపేట: ఉక్కుమ నిషి సర్దార్ వల్లభాయ్ పటేల్ జ యంతి పురస్కరించుకొని జాతీయ ఐక్యత దినోత్సవం మరియు పోలీ సు అమరవీరుల వారోత్సవాలు ముగింపు సందర్భంగా జిల్లా పో లీసుల ఆధ్వర్యంలో జిల్లా కేంద్రం లో ఎస్వీ ఇంజనీరింగ్ కాలేజ్ చౌర స్తా నుండి మినీ...