Suryapeta run for unity సూర్యాపేట కుడకుడలో రన్‌ఫర్ యూనిటీ
సూర్యాపేట కుడకుడలో రన్‌ఫర్ యూనిటీ Suryapeta run for unity:; ప్రజా దీవెన, చివ్వెంల: జాతీ య స్వే చ్ఛ కోసం పోరాడిన సర్దార్ వ ల్లభ్ భాయ్ పటేల్ గౌరవార్ధం ఆయన జయంతిని జాతీయ ఐక్యత దినోత్స వం జరుపుకుం టు న్నామని చివ్వెంల ఎస్సై మహేశ్వర్ పేర్కొన్నారు. జాతీయ ఐక్య తా దినోత్సవం పురస్కరించుకొని నిర్వ హించగా ఈ కార్యక్రమాన్ని భా గంగా చివ్వెంల పోలీ స్ ఆధ్వర్యంలో శుక్రవారం చివ్వెంల మం డ లంలోని కుడకుడ గ్రామ పాఠశాల వద్ద...