CM Revanth Reddy : సీఎం రేవంత్ కీలక ప్రకటన, ఎన్ని అడ్డంకులొచ్చినా టన్నెల్ పనులను దృఢ సంకల్పంతో పూర్తి చేస్తాం

CM Revanth Reddy : ప్రజా దీవెన, అచ్చంపేట: శ్రీశైలం ఎ డమ గట్టు కాలువ (SLBC) టన్నె ల్ పనులను ఎట్టి పరిస్థితుల్లోనూ పూర్తి చేయాలని ప్రభుత్వం దృఢ సంకల్పంతో ఉందని ముఖ్య మంత్రి ఎ. రేవంత్ రెడ్డి పునరుద్ఘాటించా రు. ఎన్ని అడ్డంకులొచ్చినా తొలగిం చుకుంటూ ఈ ప్రాజెక్టును పూర్తి చే స్తామని స్పష్టం చేశారు.ఎస్ఎల్‌బీసీ టన్నెల్ పనుల కోసం నేషనల్ జి యోఫిజికల్ రీసెర్చ్ ఇనిస్టిట్యూట్ (NGRI) శాస్త్రవేత్తల నేతృత్వంలో అచ్చంపేట మండలం మన్నెవారి ప ల్లి వద్ద ముఖ్యమంత్రి సమక్షంలో...