fatalroadaccident in Chevella : బిగ్ బ్రేకింగ్, చేవెళ్ళలో ఘోరరోడ్డుప్రమాదo, బస్సు, టిప్పర్ ఢీకొని 20మంది దుర్మరణం

  fatalroadaccident in Chevella: ప్రజా దీవెన, హైదరా బా ద్: రాష్ట్రాని కి సంబంధించి భారీ రోడ్డు ప్రమాదా లు రోజురో జుకు పెరిగిపోతూ భ యానక వాతావరణం సృష్టిస్తున్నా యి. మొన్నటికి మొన్న కర్నూల్ ల్ లో జరిగిన సంఘటన మరువక ముందే మళ్ళీ తెలంగాణలో మరో భారీ ప్రమాదం చోటుచేసుకుంది. రంగారెడ్డి జి ల్లా చేవెళ్ల మండలం ఖానాపూర్ గేటు వద్ద సోమవారం ఉదయం ఆర్టీసీ బస్సు, టిప్పర్ ఢీ కొనడంతో బస్సులోకి టిప్పర్ దూసుకెళ్ళి ఘోర రోడ్డు ప్రమాదం...