Chevella Bus Accident : అయ్యేపాపం హృదయవిదారకం, చేవెళ్ల బస్సు ప్రమాదంలో నడుము లోతు కంకరలో టీచర్ నరకాయతన
Chevella Bus Accident : ప్రజా దీవెన, చేవెళ్ళ: రంగారెడ్డి జిల్లా చేవెళ్లలో సోమవారం ఉద యం జరిగిన ఘోర ప్రమాదంలో పలువురు ప్రయాణికులు నర క యాతన అనుభవించారు. టిప్పర్ లోని కంకర మొత్తం బస్సులోని ప్ర యాణికులపై పడిన విషయం తెలి సిందే. కంకరలో ఇరుక్కుని బయట కు రాలేక ప్రయాణికులు ఆర్తనాదా లు అరణ్య రోదనలుగా మిగిలా యి. ఈ దృశ్యాలు చూసిన ప్రతి ఒ క్కరినీ కంటతడి పెట్టించాయి. తోల్కట్టలోని సాంఘిక సంక్షేమ గు రుకుల పాఠశాలలో మ్యాథ్స్ కాం...