Collector Ila Tripathi : నల్లగొండ జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి అప్పీల్, ధాన్యం కొనుగోళ్లలో రైస్ మిల్లర్లు సహకరించాలి

Collector Ila Tripathi : ప్రజా దీవెన, చిట్యాల: ఈ వానకా లం సీజన్ లో పండించి న ధాన్యం కొనుగోలులో రైస్ మిల్లర్లు సహకరిం చాలని జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి కోరారు. గురువారం ఆమె నల్గొండ జిల్లా చిట్యాల మండలం, వట్టిమర్తి గ్రామంలో ఉన్న సిద్ధార్థ రైస్ మిల్లు ను ఆకస్మికంగా తనిఖీ చేశారు. కొనుగోలు కేంద్రాల నుండి రైస్ మిల్ కు వచ్చే దాన్యం వివరాలను పరిశీ లించారు. ఇప్పటివరకు ఎన్ని లారీ లు వచ్చాయని తేమశాతం, ఇతర నాణ్యత ప్రమాణాల...